ETV Bharat / city

వైకాపా సర్కార్​ వ్యవస్థల గొంతు నొక్కింది: రామానాయుడు - ap state council latest news

శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వ్యవస్థలపై హత్యాయత్నంగా తెదేపా అభివర్ణించింది. ముఖ్యమంత్రి జగన్‌ చర్యతో అర్ధబలం, అంగబలం లేని బడుగు, బలహీన వర్గాల గొంతు వినిపించేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆ పార్టీ శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం చేస్తానని ప్లీనరీలో ఇచ్చిన హామీకి జగన్​ తూట్లు పొడిచారని ఆక్షేపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎవరూ సీఎం జగన్‌ను క్షమించరని హెచ్చరించారు. ప్రలోభపెట్టి తెదేపా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను లాక్కున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.

mla nimmala ramanaidu
వైకాపా సర్కారు వ్యవస్థల గొంతు నొక్కింది:ఎమ్మెల్యే రామానాయుడు
author img

By

Published : Jan 27, 2020, 5:06 PM IST

.

వైకాపా సర్కారు వ్యవస్థల గొంతు నొక్కింది:ఎమ్మెల్యే రామానాయుడు

.

వైకాపా సర్కారు వ్యవస్థల గొంతు నొక్కింది:ఎమ్మెల్యే రామానాయుడు
Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.