ETV Bharat / city

పోలవరానికి రూ.1850 కోట్లు విడుదల

పోలవరం ప్రాజెక్టుకు రూ.1850 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర  జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులిచ్చింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నిధులు చేరనున్నాయి.

ministery of jal shakthi release 1850 crore fund for polavaram project
పోలవరానికి రూ.1850 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
author img

By

Published : Jan 11, 2020, 6:37 AM IST

పోలవరం ప్రాజెక్టుకు తాజాగా రూ.1850 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ నిధులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేరనున్నాయి. ఇప్పటికే రాష్ట్రం ఖర్చు చేసిన నిధుల్లో భాగంగా ఈ మొత్తం విడుదలయింది. తదుపరి నిధులు విడుదల చేసేందుకు ఇప్పటికే కుదిరిన ఎంవోయూ ప్రకారం పనులు పురోగతిలో ఒప్పందానికి భిన్నంగా ఎలాంటి జాప్యం లేదని పోలవరం అథారిటీ స్పంష్టం చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

ఇదీ చదవండి:

గోదారి పొంగినా... చెక్కు చెదరని కాపర్​ డ్యామ్​లు

Intro:Body:

polavaram

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.