ETV Bharat / city

సీఎం జగన్​కు మంత్రుల అభినందనలు

author img

By

Published : Mar 15, 2021, 7:06 PM IST

నగరపాలక సంస్ధలు, పురపాలక సంస్ధలు, నగర పంచాయతీల్లో వైకాపా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో...సీఎం జగన్​కు మంత్రులు అభినందనలు తెలిపారు.

Ministers congratulate CM Jagan
సీఎం జగన్​కు మంత్రుల అభినందనలు

నగరపాలక సంస్ధలు, పురపాలక సంస్ధలు, నగర పంచాయతీల్లో వైకాపా ఘనవిజయం సాధించిన దృష్ట్యా సీఎం వైఎస్ జగన్​కు మంత్రులు అభినందనలు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని , వెలంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే ఆర్‌. కె. రోజా.. జగన్​కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంక్షేమం, సుపరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని మంత్రులు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

మేయర్లు, ఛైర్మన్ల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు.. పరిశీలనలో పలువురి పేర్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.