ETV Bharat / city

'అభివృద్ధి వికేంద్రీకరణకే మూడు రాజధానులు'

ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని మంత్రి పినిపే విశ్వరూప్ వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికే తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.

minister pinipe viswanath
మంత్రి పినిపే
author img

By

Published : Dec 21, 2019, 10:47 PM IST

మీడియాతో మంత్రి పినిపే విశ్వరూప్

రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయం సముచితమైనదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్​లోనే జరిగిందని ... ఇప్పుడు మూడు రాజధానులు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం బెల్లంపూడిలో బలహీన వర్గాల గృహ నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు.

ఇదీ చదవండి:

రాజధాని రైతుల ఆందోళన... నల్ల జెండాలతో నిరసన

Intro:యాంకర్
రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఇ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సముచితమైన దని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సమర్ధించారు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా అభివృద్ధి అంతా అక్కడే జరిగిందని ఆయన గుర్తు చేశారు అలా కాకుండా ఇప్పుడు మూడు రాజధానులు ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందని మంత్రి విశ్వరూప్ తెలిపారు తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం బెల్లంపూడి లో బలహీన వర్గాల గృహ నిర్మాణ పనులకు మంత్రి విశ్వరూప్ ముఖ్యఅతిథిగా పాల్గొని భూమి పూజ చేశారు స్థానిక శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు అమలాపురం ఆర్డీవో భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు

పినిపే విశ్వరూప్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి

రిపోర్టర్ భగత్ సింగ్ 8008574229

Body:మంత్రి విశ్వరూప్

Conclusion:రాష్ట్ర మంత్రి ఇ భూమి పూజ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.