ఇదీ చదవండి :
రాజధాని రైతుల ఆందోళన... నల్ల జెండాలతో నిరసన - అమరావతి తాజా వార్తలు
3 రాజధానులపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక, సీఎం జగన్ వ్యాఖ్యలపై అమరావతి అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని పలు గ్రామాల రైతులు రోడ్లపైకి వచ్చిన నిరసన తెలిపారు. మహిళలు, చిన్నారులు సైతం రైతుల ఆందోళనలకు మద్దతుగా నిలిచారు. జగన్‌కు ఓట్లు వేసి గెలిపిస్తే... తమ పొట్ట కొట్టారని ఆవేదన చెందారు. రాజధానుల ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
రాజధాని రైతుల ఆందోళన
రాజధాని వికేంద్రీకరణ ప్రకటనను నిరసిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం, కృష్ణాయపాలెం గ్రామాలలో రైతులు, మహిళలు, చిన్నారులు రోడ్లపై బైఠాయించి నల్లజెండాలతో నిరసన తెలిపారు. రోడ్లపై టైర్లు తగలబెట్టి తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో జగన్‌కి ఓటు వేశామన్నారు. ఇప్పుడు ఆయనే తమ పొట్టకొట్టారని వాపోయారు. మూడు రాజధానుల ఏర్పాటు ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :
Intro:AP_GNT_27_21_KRISHNAYAPALEM_ERRABALEM_RAITULA_DHARNA_AVB_AP10032
Centre. Mangalagiri
Ramkumar. 8008001908
(. ) రాజధాని వికేంద్రీకరణ ప్రకటనను నిరసిస్తూ అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళన ఉదృతంగా కొనసాగుతున్నాయి. మంగళగిరి మండలం ఎర్రబాలెం కృష్ణాయ పాలెం గ్రామాలలో మహిళలు చిన్నారులు రోడ్లపైకి వచ్చి తమ ఆందోళన వ్యక్తం చేశారు. నల్లజెండాలతో నిరసన తెలియజేశారు రోడ్లపై టైర్లు తగులబెట్టి తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో జగన్ కి ఓటు వేశామని ఇప్పుడు ఆయనే మా పొట్ట కొట్టారంటూ మహిళలు వాపోయారు.
Body:voxpop
Conclusion:only