ETV Bharat / city

తెలంగాణ: టీఎస్‌ బీపాస్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ - టీఎస్​బీపాస్ వెబ్​సైట్​ ప్రారంభం

తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో భవననిర్మాణం, లే అవుట్ల సత్వర అనుమతుల కోసం టీఎస్​-బీపాస్‌ అమలులోకి వచ్చింది. మంత్రి కేటీఆర్‌ ప్రారంభించిన ఈ వెబ్​సైట్​లో... దరఖాస్తుదారు స్వీయ ధ్రువీకరణతో భవన నిర్మాణ అనుమతి జారీ చేయనున్నారు.

TS BPASS
TS BPASS
author img

By

Published : Nov 16, 2020, 2:15 PM IST

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని... మర్రి చెన్నారెడ్డి మానవవనరుల సంస్థలో టీఎస్‌బీపాస్‌ వెబ్‌సైట్‌ను మంత్రి కేటీఆర్ అధికారికంగా ప్రారంభించారు. నేటి నుంచి అమలులోకి రానున్న ఈ వెబ్​సైట్​లో పట్టణాల్లో భవన నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతులను పొందవచ్చు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాష్లల్లో వెబ్​సైట్ అందుబాటులో ఉండనుంది.

టీఎస్‌బీపాస్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

దరఖాస్తుదారు స్వీయధ్రువీకరణతో భవన నిర్మాణ అనుమతికి జారీ ఇవ్వనున్నారు. నిర్దేశించిన గడువులోగా టీఎస్‌బీపాస్ ద్వారా అనుమతులు, ధ్రువపత్రాల జారీ చేయనున్నారు. భవన నిర్మాణాలు, లే అవుట్లకు అనుమతులు సరళంగా, నిర్ధేశిత గడువులోగా వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్​ బీ-పాస్ చట్టాన్ని తీసుకొచ్చింది. కార్యాలయాల చుట్టూ తిరగకుండా స్వీయ ధ్రువీకరణ ద్వారా నిర్దేశించిన గడువులోగా అనుమతులు పొందడమే దీని ప్రధాన ఉద్దేశం.

ఇదీ చూడండి:

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.