Adimulapu Suresh: టిడ్కో ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో పరిచయ కార్యక్రమంతోపాటు సమీక్ష నిర్వహించారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: Power Cuts In Nellore: వేళాపాళా లేని కోతలు.. ఇలాగైతే తడిసేదేలా!
Adimulapu Suresh: "టిడ్కో ఇళ్ల నిర్మాణం... త్వరగా పూర్తి చేయండి" - టిడ్కో ఇళ్ల నిర్మాణం లేటెస్ట్ అప్డేట్స్
Adimulapu Suresh: టిడ్కో ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదిమూలపు సురేష్ అదేశించారు. అన్ని సదుపాయాలతో కూడిన ఆరోగ్య కేంద్రాలు... ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.

మంత్రి ఆదిమూలపు సురేష్