రేపు హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ సేవలను నిలిపివేయనున్నారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆపివేస్తున్నారు. మెట్రోకు అనుబంధంగా ఉన్న ఎల్ అండ్ టీ మాల్స్‌ను కూడా మూసేవేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీయస్రెడ్డి తెలిపారు. ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. కరోనా నేపథ్యంలో మెట్రో రైళ్లను ప్రతి 3 గంటలకు ఒకసారి శానిటైజ్ చేస్తున్నట్లు వివరించారు.
కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్‌లో మెట్రో సేవలు బంద్ - మెట్రో వార్తలు
రేపు హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలను నిలిపివేయనున్నారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మెట్రోకు అనుబంధంగా ఉన్న ఎల్అండ్టీ మాల్స్‌ను మూసివేస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ ఎన్వీయస్రెడ్డి తెలిపారు.
![కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్‌లో మెట్రో సేవలు బంద్ Metrorail services to be shut down in Hyderabad tomorrow](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6492281-289-6492281-1584793408722.jpg?imwidth=3840)
కరోనా ఎఫెక్ట్: రేపు హైదరాబాద్‌లో మెట్రో సేవలు నిలిపివేత
రేపు హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ సేవలను నిలిపివేయనున్నారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆపివేస్తున్నారు. మెట్రోకు అనుబంధంగా ఉన్న ఎల్ అండ్ టీ మాల్స్‌ను కూడా మూసేవేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీయస్రెడ్డి తెలిపారు. ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. కరోనా నేపథ్యంలో మెట్రో రైళ్లను ప్రతి 3 గంటలకు ఒకసారి శానిటైజ్ చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి:
కరోనా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?