.
మందడంలో.. వికేంద్రీకరణ బిల్లు ప్రతులు దహనం - మందడంలో రైతుల ధర్నా
పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభలో ఆమోదంపై... రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మందడంలో బిల్లు ప్రతులను దహనం చేసిన రైతులు... అమరావతే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేశారు. బిల్లు ఆమోదించినంత మాత్రాన తమ పోరాటం ఆగదన్నారు. ఉద్యమాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్తామని చెప్పారు.
mandadam farmers protest for amaravathi
.
TAGGED:
మందడంలో రైతుల ధర్నా