ETV Bharat / city

అర్థికవ్యవస్థ బలోపేతంలో బ్యాంకులు భాగం కావాలి: సీఎస్​

ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో బ్యాంకులు భాగం కావాలని ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్బమణ్యం అన్నారు. రైతులకు రుణాలిచ్చి వారికి సహకరించాలని కోరారు

రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ప్రధాన కార్యదర్శి
author img

By

Published : Aug 22, 2019, 3:22 PM IST

దేశ ఆర్ధిక బలాన్ని 5 లక్షల కోట్ల డాలర్ల వ్యవస్థగా మార్చాలనే ప్రధాని సంకల్పం నెరవేరాలంటే బ్యాంకులు చొరవ చూపాలని ప్రధాన కార్యద్రర్శి ఎల్వీ సుబ్రమణ్యం అన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేటు ప్రాంతంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్ధికవ్యవస్థ బలోపేతంలో కొత్త ఆలోచనలు- బ్యాంకుల మధ్య సంప్రదింపులు అంశంపై రెండ్రోజుల పాటు రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత బ్యాంకింగ్‌ వ్యవస్థను ఇంకా మెరుగుపరచాలని కోరారు.

ఇదీ చదవండి

నవయుగ టెండర్ల రద్దుపై ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Intro:ap_vzm_37_15_road_pramadam_mugguriki_gayalu_avb_c9 వ్యాను మోటార్ సైకిల్ ఢీకొనడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడిన ఘటన పార్వతిపురం సమీపంలో చోటు చేసుకుంది

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ గరుగుబిల్లి మండలం తోటపల్లి సమీపంలో లో మోటర్ సైకిల్ వ్యాను ఢీకొన్న ఘటనలో లో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు చినమేరంగి నుంచి తోటపల్లి వస్తున్న యువకుల బైకు ఎదురుగా వస్తున్న ఢీకొన్న ఘటనలో పల్లి గ్రామానికి చెందిన జి శ్రీకాంత్ ఎం హరీష్ ఆర్ లోకేష్ తీవ్రంగా గాయపడ్డారు శ్రీకాంత్ చేయి భుజం వద్ద పూర్తిగా విరిగిపోయింది లోకేష్ తో చేయి కాలు పై తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు ప్రాథమిక చికిత్స అందించక మరింత మెరుగైన వైద్యం కోసం విశాఖ రిఫర్ చేశారు గరుగుబిల్లి మండల పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు

Conclusion:స్ట్రెచర్పై పై క్షతగాత్రులు తరలింపు ఆసుపత్రిలో క్షతగాత్రులు పరీక్షిస్తున్న వైద్యులు బాధిత కుటుంబీకులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.