బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ నెల 5 వరకు తీవ్రమైన ఈదురుగాలులు వీస్తాయని ఆర్టీజీఎస్ వెల్లడించింది. గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలుల వీచే అవకాశముందని హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా మారి..అలలు 4 మీటర్ల ఎత్తువరకు ఎగిసి పడతాయని సూచించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తీర ప్రజలు సురక్షిత ప్రాంతలకు తరలి వెళ్లాలని సూచించింది. ఉత్తరాంధ్ర- ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని ఆర్టీజీఎస్ ప్రకటించింది.
పవన దిశను ఇక్కడ గమనించండి.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో ఇక వర్షాలే..
బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఆర్టీజీఎస్ వెల్లడించింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ నెల 5 వరకు తీవ్రమైన ఈదురుగాలులు వీస్తాయని ఆర్టీజీఎస్ వెల్లడించింది. గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలుల వీచే అవకాశముందని హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా మారి..అలలు 4 మీటర్ల ఎత్తువరకు ఎగిసి పడతాయని సూచించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తీర ప్రజలు సురక్షిత ప్రాంతలకు తరలి వెళ్లాలని సూచించింది. ఉత్తరాంధ్ర- ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని ఆర్టీజీఎస్ ప్రకటించింది.
పవన దిశను ఇక్కడ గమనించండి.
Body:విజయనగరం జిల్లా RTO ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం. రహదారి సమీపంలో మందు సామగ్రి నిల్వ చేసే భవనం వద్ద ఒక్కసారిగా మంటలు ఏర్పడ్డాయి. ప్రమాద ప్రదేశానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, మరియు ఘటనా స్థలంలో జిల్లా ఎస్పీ దామోదర్.
Conclusion:విజయనగరం