ETV Bharat / city

మద్యం ప్రియులకు శుభవార్త.. సర్కారు కొత్త నిర్ణయం! - Liquor shops Working time extend

Liquor shops
Liquor shops
author img

By

Published : Jan 17, 2022, 7:44 PM IST

Updated : Jan 17, 2022, 8:19 PM IST

19:41 January 17

మద్యం దుకాణాల పనివేళల పెంపు

Good news for drinkers: మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మద్యం విక్రయ వేళలు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సర్కారు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. రాత్రి 10 వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు ఆబ్కారీ శాఖ అనుమతిచ్చింది. బేవరేజెస్ కార్పొరేషన్ దుకాణాలు రాత్రి 10 వరకు నిర్వహించుకొవచ్చని తెలిపింది. విక్రయ ఖాతాల నిర్వహణకు మరో గంట సమయం పెంచింది.

ఇదీ చదవండి: AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 4,108 కరోనా కేసులు

Last Updated : Jan 17, 2022, 8:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.