ETV Bharat / city

సర్వే శిక్షణ సంస్థ ఏర్పాటు కోసం భూకేటాయింపులు - ఏపీలో భూ సమగ్ర సర్వే

రాష్ట్రంలో సర్వే శిక్షణ సంస్థ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూ కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి అర్బన్ మండలంలోని చెన్నైగంటు గ్రామంలో ఈ భూమిని కేటాయించారు.

state survey training institute
state survey training institute
author img

By

Published : Dec 24, 2020, 4:05 AM IST

రాష్ట్రంలో సర్వే శిక్షణ సంస్థ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూ కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి మండలంలో ఈ శిక్షణ అకాడమీకి భూమిని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కమిషనర్ సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ విభాగానికి 41 ఎకరాల 82 సెంట్ల భూమిని కేటాయించారు. తిరుపతి అర్బన్ మండలంలోని చెన్నైగుంట గ్రామంలో ఈ భూమిని కేటాయిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.