ETV Bharat / city

పులిచింతల నీటి ఉద్ధృతికి 500 ఎకరాలు మునక - పులిచింతల నదీ ప్రవాహం

కృష్ణానదికి నీటి ఉద్ధృతి పెరిగింది. పులిచింతల నుంచి 6 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ఫలితంగా 5 వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని అధికారుల అంచనా వేస్తున్నారు. అమరావతి, విజయవాడ మధ్య రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు.

krishna-revere-water-flow
author img

By

Published : Oct 25, 2019, 9:28 PM IST

కృష్ణానదికి పెరిగిన నీటి ఉద్ధృతి-ఇబ్బందుల్లో ప్రజలు
పులిచింతల నుంచి 6లక్షల క్యూసెక్కుల నీటి విడుదలతో దిగువ ప్రాంతాలు నీటి మునిగాయి. పంటపొలాలు, రహదారులు జలమయమయ్యాయి. 5 వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అమరావతి, విజయవాడ మధ్య రాకపోకలకు అంతరాయమేర్పడింది. అమరేశ్వరాలయం, ధ్యానబుద్ధ ప్రాజెక్టు పుష్కరఘాట్‌ వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు.

Intro:AP_GNT_71_25_KRISHNA_VARADALU_PANTALU_NEETA_MUNAKA_AV_AP10115

నోట్ సర్ విజువల్స్ ఈటీవీ ftp కి పంపాను గమనించగలరు

Body:పులిచింతల జలాశయం నుంచి 6 లక్షల కూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో అచ్చంపేట, బెల్లంకొండ, అమరావతి మండలాల్లో ఉన్న కృష్ణ నది ఉదృతంగా ప్రవహిస్తోంది.. పంటపొలాలలోకి నీరు చేరండంతో పత్తి, మిర్చి, ఇతర పంటలు నీటమునిగాయి అమరావతి అమరేశ్వరలయం, ధ్యానబుధ ప్రాజెక్ట్ వద్ద పుష్కర. ఘాట్ లపై నుంచి నీరు ప్రవహింస్తుంది. పెద్దమద్దూరు వద్ద వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. అమరావతి విజయవాడ కు రాకపోకలు నిలిచిపోయాయి, 1500 వందల ఎకరాల్లో ఎకరాల్లో పంటలు నీట మునిగాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు.

Conclusion:AP_GNT_71_25_KRISHNA_VARADALU_PANTALU_NEETA_MUNAKA_AV_AP10115
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.