పరిపాలనా వైఫల్యాలతో సీఎం జగన్ ప్రజల్లో రోజురోజుకీ అభిమానం పోగొట్టుకుంటున్నారని తెదేపా నేత కొనకళ్ల నారాయణ అన్నారు. ఆ కారణంతోనే వల్లభనేని వంశీ వంటి వారిని పావులుగా చేసుకుని చంద్రబాబుపై ఆరోపణలు చేయిస్తున్నారన్నారు. ఇబ్బందులు ఉన్నప్పుడు పార్టీలు మారటం సహజమేనన్నారు. అయితే రాజకీయ భిక్ష పెట్టినవారిపై వ్యక్తిగత దూషణలు చేయటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
ఇదీ చదవండి
'6 నెలల్లో మంచి పేరు తెచ్చుకుంటానన్నారు... 5 నెలల్లో ముంచారు'