ETV Bharat / city

ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్‌ గణపయ్య - vinayaka chathurthi

హైదరాబాద్‌లో ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్‌ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. కొవిడ్‌ మహమ్మారికి ఔషధం తెచ్చే ధన్వంతరి నారాయణ గణపతిగా స్వామి అభయమిస్తున్నాడు. చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో ఉన్న వినాయకుడికి కుడివైపున మహాలక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతి కొలువుదీరారు.

khairatabad
khairatabad
author img

By

Published : Aug 22, 2020, 5:25 PM IST

ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్‌ గణపయ్య

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని గణపయ్య ధన్వంతరి నారాయణుడిగా భక్తులకు దర్శనిమిస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ దఫా విగ్రహం నిర్మాణాన్ని 9 అడుగులకే పరిమితం చేశారు.

కొవిడ్‌ మహమ్మారికి ఔషధం తెచ్చే ధన్వంతరి నారాయణ గణపతిగా స్వామి దర్శనమిస్తున్నారు. చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో ఉన్న వినాయకుడికి కుడివైపున మహాలక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతి కొలువుదీరారు.

కరోనా దృష్ట్యా భక్తులకు నేరుగా అనుమతి లేదని.. www.ganapathideva.org వెబ్‌సైట్‌ ద్వారా పూజా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు వెల్లడించారు.

ఇవీ చూడండి:

కరోనా వైరస్​ను తరిమికొట్టే ఆయింట్​మెంట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.