విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ కె.ఎ. పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టేసింది. అమెరికాలో ఉండి కె.ఎ. పాల్ పిటిషన్ ఎలా వేశారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించగా...2020లో ఇచ్చిన జీపీఏ ద్వారా పిటిషన్ దాఖలు చేశామని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. వాదనల అనంతరం కె.ఎ. పాల్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ఇదీ చదవండి:
ఎన్టీఆర్ ట్రస్టుకు 24 ఏళ్లు పూర్తి.. చంద్రబాబు, లోకేశ్ శుభాకాంక్షలు