జూనియర్ సివిల్ జడ్జి పరీక్ష ఫలితాలను హైకోర్టు రిజిస్ట్రార్ విడుదల చేశారు. ఖాళీగా ఉన్న 68 జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు 688 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 62 మందిని జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపిక చేసినట్లు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. మెరిట్ ద్వారా ఎంపిక చేపట్టినట్లు తెలిపారు. ఐదుగురుని బదిలీ విధానం ద్వారా నియమిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: "కార్పొరేషన్ల రుణానికి హామీ ఇచ్చే అధికారం.. ప్రభుత్వానికి రాజ్యాంగమే ఇచ్చింది"