నల్లమల యురేనియం తవ్వకాల అనుమతిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ లో స్పందించారు.
"భావి తరాలకి, బంగారు తెలంగాణ ఇస్తామా? యురేనియం కాలుష్య తెలంగాణ ఇస్తామా? అన్నది అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ఆలోచించాలి?"
- ట్విట్టర్లో పవన్ కల్యాణ్
ఇదీ చూడండి: తుమ్మలపల్లిలో అధ్యయన కమిటీ పర్యటన..రేపు నివేదిక