ETV Bharat / city

కరోనాతో ప్రముఖ జర్నలిస్ట్​ టీఎన్​ఆర్​ మృతి - journalist TNR DIED WITH CORONA

ప్రముఖ జర్నలిస్ట్​ టీఎన్​ఆర్​ మృతి చెందాడు. కరోనాతో పోరాడుతున్న ఆయన... ఇవాళ హైదరాబాద్ కాచిగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

కరోనాతో ప్రముఖ జర్నలిస్ట్​ టీఎన్​ఆర్​ మృతి

author img

By

Published : May 10, 2021, 11:26 AM IST

ప్రముఖ జర్నలిస్ట్​ టీఎన్​ఆర్​ కన్నుమూశారు. కొవిడ్​తో పోరాడుతున్న ఆయన... హైదరాబాద్​ కాచిగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మరణించారు. ఆదిలాబాద్​ జిల్లా పావునూరుకు చెందిన తుమ్మల నర్సింహారెడ్డి హైదరాబాద్​కు వచ్చి ప్రముఖ సినీనటుడు ఎల్బీ శ్రీరామ్​ వద్ద సహాయ రచయితగా పనిచేశారు.

ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమైన నేరాలు-ఘోరాలు ధారావాహికకు నాలుగేళ్లపాటు దర్శకుడిగా పనిచేశారు. అనంతరం సినీ జర్నలిస్టుగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ... ప్రముఖుల ముఖాముఖీలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సుమారు 20కి పైగా... చిత్రాల్లో నటించి ప్రశంసలందుకున్నారు.

ఇదీచూడండి:

బ్లాక్​ ఫంగస్​పై జాగ్రత్త సుమా!

ఏపీ నుంచి వెళ్లే కొవిడ్ రోగులను అనుమతించని తెలంగాణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.