ETV Bharat / city

'కష్టపడి ఉద్యోగాలు సాధిస్తే...యువతను కించపరుస్తారా'

గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తోన్న గ్రామ సచివాలయ వ్యవస్థపై తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదని వైకాపా నేత జోగి రమేష్ అన్నారు. ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించిన యువతను కించపరుస్తూ చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆరోపించారు. గ్రామస్వరాజ్యంపై చంద్రబాబు తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ జోగి రమేష్  చేశారు.

కష్టబడి ఉద్యోగాలు సాధిస్తే... కించపరుస్తారా : జోగి రమేష్
author img

By

Published : Oct 2, 2019, 9:03 PM IST

కష్టబడి ఉద్యోగాలు సాధిస్తే... కించపరుస్తారా : జోగి రమేష్

మహాత్ముడు కలలుకన్న గ్రామస్వరాజ్యాన్ని నెరవేర్చే దిశలో గ్రామ సచివాలయ వ్యవస్థను సీఎం జగన్ ప్రారంభిస్తే... తెదేపా అధినేత చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ వ్యాఖ్యానించారు. అమరావతిలో మాట్లాడిన ఆయన చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు. గ్రామ స్వరాజ్యంపై చంద్రబాబు తన వైఖరి చెప్పాలన్న జోగి రమేష్... రాత్రింబవళ్లు కష్టపడి చదివి, ఉద్యోగాలు సాధించిన యువతపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక లక్ష 34 వేల ఉద్యోగాలను కల్పిస్తే... ఉద్యోగాలు సాధించిన వారిని కించపరుస్తూ చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. గ్రామాల్లో సమస్యలను 72గంటల్లో పరిష్కరించేందుకే ఈ వ్యవస్థను తీసుకొచ్చామని ఆయన స్పష్టత ఇచ్చారు.

ఇదీ చదవండి :

మూడేళ్లు సమయం ఇవ్వండి.. మార్పు మీరే చూడండి!

Intro:ap_vja_62_02_ee_mathu_bhale_bale_gamotu_avb_ap10122 కృష్ణాజిల్లా నూజివీడు ఈ మత్తు భలే గమ్మత్తు గురు. అంటూ అభం శుభం ఎరుగని చిన్నారి విద్యార్థులు కొత్తరకం మత్తును కనిపెట్టి కొత్త లోకంలోకి అడుగుపెట్టి తమ చదువును పక్కనపెట్టి వ్యసనపరులు తో జట్టు కట్టి తమ బంగారు భవితను మట్టుపెట్టి బాల్యాన్ని బలి చేసుకుంటున్నారు పెడదారి పట్టే యువకులను కళాశాల విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టి జీవితంలో మంచి మార్గాన్ని వారికి చూపేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటూ బృహత్తరమైన ప్రణాళికలను రచిస్తోంది అందుకోసం రెవెన్యూ ఆరోగ్య పోలీస్ విద్యాశాఖ లు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయి నేడు నాలుగవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు చదివే చిన్నారి విద్యార్థులు సైతం మత్తు లోకంలో తూగు తున్నారు కృష్ణా జిల్లా నూజివీడు పట్టణ పరిధిలో చిన్నారుల అయిన విద్యార్థులు కొత్తరకం మత్తు లోకాన్ని కనిపెట్టి ఆ మత్తులో గమ్మత్తు గా నవ్వుతూ తమ భవితను బలి చేస్తున్నారు ఇందుకోసం ఫెవికాల్ బో నో ఫిక్స్ లను కొనుగోలు చేసి క్యారీ బ్యాగ్ లో నింపి వీటి రసాయన వాసనలను చవిచూసి ఆ మత్తులో గమ్మత్తు గా లోకాలు మరిచి కొత్త లోకంలో విహరిస్తున్నారు వీరిలో కొందరు చదువు మానివేసి వీటి కొనుగోళ్లకు గాను చేతివాటం ప్రదర్శిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు తల్లిదండ్రుల అదుపు ఆజ్ఞలతో పని లేకుండా విచ్చలవిడిగా విహరిస్తున్నారు తెలిసీతెలియని వయస్సులో ఇటువంటి మత్తుకు బానిస లై పెడదారి పడుతున్న చిన్నారి విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని పలువురు సామాజికవేత్తలు కోరుతున్నారు. కుమారులు ఎంతమంది ప్రముఖ సామాజిక వేత్త పోలుకొండ పురుషోత్తమ దేవ్ మాట్లాడుతూ 6 నుండి 14 సంవత్సరాల లోపు చిన్నారుల తల్లిదండ్రులు నిత్యం పరిశీలిస్తూ ఉండాలని క్రమశిక్షణ మీరితే సక్రమమైన మార్గంలో పెట్టవలసిన బాధ్యత తల్లిదండ్రులదే అని అన్నారు కాకుంటే సంఘ విద్రోహులు గా మారే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు గురుకుల పాఠశాల హిందీ పండిట్ నాగలక్ష్మి మాట్లాడుతూ నేడు యువత తో పాటుగా చిన్నారి విద్యార్థులు సైతం మత్తుకు బానిసలు అవుతూ వారి బతుకులు బండలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నారుల ప్రవర్తన తీరు పట్ల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పరిసర ప్రాంత వాసులు నిత్యం పర్యవేక్షిస్తూ పరిశీలించాలని సూచించారు అప్పుడే భావి భారత పౌరులుగా చిన్నారులను తీర్చిదిద్దాలన్నారు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర సింగ్ మాట్లాడుతూ ఫెవికాల బో నో ఫిక్స్ పెట్రోలియం ఉత్పత్తుల లో ఉండే వాసనలతో మత్తు కు గురి అవుతున్న చిన్నారుల ఆరోగ్యం దయనీయంగా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు దీని వలన ఊపిరితిత్తులు నరాలకు సంబంధించిన వ్యాధులు అనేక విజృంభిస్తాయి అని యువకుడు అయిన తరువాత ఈ చిన్నారుల భవితవ్యం అగమ్యగోచరంగా తయారవుతుంది అని విచారం వ్యక్తం చేశారు చిన్నారుల అలవాట్లను ముందుగానే గుర్తించి వాటిని మాన్పించి మంచి మార్గం వైపు పయనింప చేసేలా అందరం కృషి చేయాలని డాక్టర్ నరేంద్ర సింగ్ సూచించారు. బైట్స్. 1) పోలుకొండ పురుషోత్తమ దేవ్ ప్రముఖ సామాజిక వేత్త. 2) నాగలక్ష్మి హిందీ టీచర్ గురుకుల పాఠశాల 3) ఆర్ నరేంద్ర సింగ్ సూపరింటెండెంట్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ( కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:మత్తు భలే గమ్మత్తు గురు

Conclusion:ఈ మత్తు భలే గమ్మత్తు గురు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.