ఇదీ చదవండీ... బైడెన్ విజయానికి కారణాలు ఇవే..
'ట్రంప్ విధానాలను జో బైడెన్ మార్చే అవకాశం' - Trump latest news
అగ్రరాజ్య పీఠాధిపతిగా ఎన్నికైన జో బైడెన్.. భారత్ పట్ల సానుకూల వైఖరి కలిగి ఉంటారని తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ అభిప్రాయపడ్డారు. వలసవాదుల పట్ల ఉదార వైఖరి, పేదలకు సంపదను పంచి సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్న హామీలే జో బైడెన్‌కు పట్టం కట్టాయని తాళ్లూరి విశ్లేషించారు. భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవడం దేశానికి గర్వకారణంగా పేర్కొన్నారు. ట్రంప్ విధానాలను జో బైడెన్ చాలా మార్చే అవకాశం ఉందని చెబుతున్న తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌తో 'ఈటీవీభారత్' ముఖాముఖి.
తాళ్లూరి జయశేఖర్‌తో 'ఈటీవీభారత్' ముఖాముఖి
ఇదీ చదవండీ... బైడెన్ విజయానికి కారణాలు ఇవే..