రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ఒక విజ్ఞాన భాండాగారమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన 33వ జాతీయ పుస్తక ప్రదర్శనను ఆయన సందర్శించారు. ఇలాంటి అవకాశం అరుదుగా వస్తుందని ఆయన పేర్కొన్నారు. పుస్తకాల వల్ల ప్రతి ఒక్కరికి సృజనాత్మకత పెంపొందుతుందని చెప్పారు.
ఇవీ చూడండి: