ETV Bharat / city

JAWAD CYCLONE UPDATES IN AP: దిశ మార్చుకుని ఒడిశా వైపుగా కదులుతున్న జవాద్‌ తుపాను - jawad cyclone lates news

తీవ్ర తుపానుగా మారనున్న జవాద్‌ తుపాను
తీవ్ర తుపానుగా మారనున్న జవాద్‌ తుపాను
author img

By

Published : Dec 4, 2021, 12:20 AM IST

Updated : Dec 4, 2021, 1:56 PM IST

13:55 December 04

దిశ మార్చుకున్న జవాద్‌ తుపాను..

  • దిశ మార్చుకుని ఒడిశా వైపుగా కదులుతున్న జవాద్‌ తుపాను
  • ప్రస్తుతం గంటకు 6 కి.మీ. వేగంతో పయనిస్తున్న తుపాను
  • విశాఖకు ఆగ్నేయంగా 210 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతం
  • గోపాల్‌పుర్‌కు 320 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతం
  • పారాదీప్‌కు 470 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతం
  • సాయంత్రానికి బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం
  • రేపు మధ్యాహ్నానికి పూరీకి సమీపంలో వాయుగుండంగా బలహీనపడే సూచనలు
  • ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • ఒడిశాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం

08:24 December 04

  • విజయనగరం: తుపాను దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు
  • పూసపాటిరేగ మండలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందం
  • చేపలకంచేరు, పార్వతీపురం చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు
  • గజపతినగరం మండలంలో 161 మందిని పునరావాస కేంద్రాలకు తరలింపు
  • ముందుజాగ్రత్తగా 11 గ్రామాల్లోని 161 మందిని పునరావాస కేంద్రాలకు తరలింపు
  • విజయనగరం: ఆండ్ర, తాడిపూడి జ‌లాశ‌యాల నుంచి నీటి విడుదల
  • ప్రధాన గేట్ల ద్వారా 500 క్యూసెక్కుల నీరు దిగువ‌కు విడుదల
  • విజయనగరం: పాచిపెంట మం. పెద్దగెడ్డ జలాశయం నుంచి నీటి విడుదల
  • పెద్దగెడ్డ జలాశయం మూడో గేటు ద్వారా 300 క్యూసెక్కుల నీరు విడుదల

07:55 December 04

విజయనగరంలో అప్రమత్తమైన అధికారులు..

  • విజయనగరం: పూసపాటిరేగ మండలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందం
  • చేపలకంచేరు, పార్వతీపురం చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు

07:47 December 04

తీరంలో అలల ఉద్ధృతి..

  • కాకినాడ ఉప్పాడ తీరంలో అలల ఉద్ధృతి
  • కాకినాడ: ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కెరటాలు
  • ఉప్పాడ, కాకినాడ బీచ్‌రోడ్డు మీదుగా రాకపోకలు నిలిపివేత

07:39 December 04

ఆ మూడు.. జిల్లాల్లో రెడ్​ అలర్ట్​..

  • శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌
  • ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌
  • ఒడిశాలోని పూరీ, జగత్‌సింగ్‌పుర్‌ జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌
  • తీరం వెంబడి గాలుల వేగం పెరిగే సూచనలు
  • తుపాను కారణంగా 95కు పైగా రైళ్లు రద్దు
  • తుపాను సహాయక చర్యలకు 64 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
  • విశాఖ జిల్లాలో 21 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
  • విశాఖ మన్యంలోని పర్యాటక కేంద్రాలు మూసివేత
  • రేపటివరకు పర్యాటక కేంద్రాలు మూసేయాలని ఆదేశం

07:38 December 04

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వర్షాలు..

  • శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వర్షాలు
  • నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరపి లేని వర్షం
  • శ్రీకాకుళం: నాగావళి, వంశధార నదులకు వరద సూచన
  • ముందస్తు జాగ్రత్తగా నదుల్లోకి నీటిని విడుదల చేస్తున్న అధికారులు
  • మడ్డువలస జలాశయం నుంచి నాగావళికి నీటి విడుదల
  • హిరమండలం గొట్టా బ్యారేజీ నుంచి వంశధారకు నీటి విడుదల
  • శ్రీకాకుళం: ప్రజలు నదులు దాటే ప్రయత్నం చేయవద్దు: కలెక్టర్‌
  • నదీపరివాహక, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌
  • తుపాను ప్రభావాన్ని సమీక్షిస్తున్న ప్రత్యేక అధికారి అరుణ్‌కుమార్‌
  • శ్రీకాకుళం జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు: కలెక్టర్ శ్రీకేష్‌ లాఠకర్‌
  • మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు: కలెక్టర్ శ్రీకేష్‌ లాఠకర్‌

07:38 December 04

తీవ్ర తుపానుగా మారనున్న జవాద్‌ తుపాను

  • తీవ్ర తుపానుగా మారనున్న జవాద్‌ తుపాను
  • పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను
  • విశాఖకు ఆగ్నేయంగా 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
  • పారాదీప్‌కు 360 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతం
  • గంటకు 6 కి.మీ. వేగంతో వాయవ్య దిశగా కదులుతున్న తుపాను
  • రేపు మధ్యాహ్నానికి పూరీకి దగ్గరగా తీవ్ర తుపాను
  • రేపు మధ్యాహ్నం తర్వాత క్రమంగా బలహీనపడే సూచనలు
  • రేపు మధ్యాహ్వం తర్వాత బంగాల్‌ తీరం వైపు వెళ్లే అవకాశం
  • రేపు రాత్రికి తుపాను బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం
  • ఉత్తర కోస్తాంధ్రలో చాలాచోట్ల భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
  • తూ.గో. జిల్లాలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్ష సూచన
  • తీరం వెంబడి గంటకు 80-90 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
  • సముద్రపు అలలు 3.5 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడే సూచనలు

07:21 December 04

విశాఖకు 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం

  • తీవ్ర తుపానుగా మారిన జవాద్‌ తుపాను
  • విశాఖకు 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం
  • గోపాల్‌పూర్‌కు 360 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
  • తుపాను దిశ మార్చుకుని ఒడిశా వైపు వెళ్లే అవకాశం
  • రేపు మధ్యాహ్నానికి పూరీకి దగ్గరగా తుపాను జవాద్‌

  • రేపు రాత్రికి తుపాను వాయుగుండంగా మారే అవకాశం

వర్షాలు

  • ఉత్తరాంధ్రలో ఈదురుగాలుల వర్షాలు కురిసే సూచన

  • నేడు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
  • ఒకటిరెండుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే సూచనలు

04:42 December 04

తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఈదురుగాలులతో కూడిన వర్ష సూచన

  • మరింత బలపడి తీవ్ర తుపానుగా మారనున్న జవాద్‌ తుపాను
  • ఇవాళ ఉదయానికి ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం
  • ఉత్తర దిశగా కదులుతూ రేపు మధ్యాహ్నానికి పూరీ వద్ద తీరం దాటే అవకాశం
  • తుపాను తీరం దాటాక బంగాళాఖాతం వైపు వెళ్తుందని అధికారుల అంచనా
  • తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఈదురుగాలులతో కూడిన వర్ష సూచన
  • శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ
  • ఒడిశాలోని గంజాం, గజపతి, పూరీ, జగత్‌సింగ్‌పుర్‌ జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌
  • తీరం వెంబడి గాలుల వేగం పెరిగే అవకాశముందన్న అధికారులు
  • తుపాను కారణంగా 95కు పైగా రైళ్లు రద్దు
  • నేడు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు: తుపాను హెచ్చరికల కేంద్రం
  • ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం: తుపాను హెచ్చరికల కేంద్రం
  • సహాయక చర్యలకు 64 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం

  • తుపాను కారణంగా విశాఖ మన్యంలోని అన్ని పర్యాటక కేంద్రాలు మూసివేత
  • రేపటి వరకు పర్యాటక కేంద్రాలు మూసేయాలని ఐటీడీఏ పీవో ఆదేశం

00:03 December 04

ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న కెరటాలు

  • తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వద్ద సముద్ర తీరంలో అలల ఉద్ధృతి
  • ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న కెరటాలు
  • కెరటాల తీవ్రతతో ఉప్పాడ, కాకినాడ బీచ్‌రోడ్డు మీదుగా రాకపోకలు నిలిపివేత

Last Updated : Dec 4, 2021, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.