ETV Bharat / city

అక్రమాస్తుల ఆరోపణల కేసు: నేటి విచారణ నుంచి జగన్​కు మినహాయింపు - jagan disproportionate assets case adjourned news

జగన్ అక్రమాస్తుల కేసు ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు...తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.

jagan disproportionate assets case adjourned for march 13

author img

By

Published : Mar 6, 2020, 11:53 AM IST

జగన్ అక్రమాస్తుల కేసు ఆరోపణలపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఇవాళ్టి విచారణకు సీఎం జగన్, విజయసాయిరెడ్డితో పాటు సబితా ఇంద్రారెడ్డికి మినహాయింపు ఇచ్చింది. ఐఏఎస్‌ శ్రీలక్ష్మి, విశ్రాంత ఐఏఎస్‌ మన్మోహన్‌సింగ్‌, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిలు హాజరయ్యారు. తదుపరి కేసు విచారణను కోర్టు ఈ నెల 13కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి : రాజ్యసభకు ముగ్గురు వైకాపా అభ్యర్థులు ఖరారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.