ETV Bharat / city

ఖమ్మంలో ప్రారంభమైన అంతర్జాతీయ మహిళా క్రికెట్ పోటీలు - తెలంగాణ వార్తలు

తెలంగాణలోని ఖమ్మంలో అంతర్జాతీయ మహిళా క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి మార్చి 8 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఇతర దేశాలతో పాటు వివిధ రాష్ట్రాల జట్లు పాల్గొననున్నాయి.

international-womens-cricket-competitions-started-on-tuesday-at-sardar-patel-stadium-in-khammam-district
అంతర్జాతీయ మహిళా క్రికెట్​కు వేదిక కానున్న ఖమ్మం
author img

By

Published : Mar 2, 2021, 11:35 PM IST

అంతర్జాతీయ మహిళా క్రికెట్ పోటీలకు తెలంగాణలోని ఖమ్మం వేదికగా నిలిచింది. సర్దార్ పటేల్ స్టేడియంలో మంగళవారం నుంచి మార్చి 8 వరకు జరగనున్నాయి. నేపాల్, బంగ్లాదేశ్ జట్లతో పాటు తెలంగాణ, తమిళనాడు, చత్తీస్​గఢ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ జట్లు పాల్గొననున్నాయి.

ఇదీ చదవండి:

డాక్టర్ రవిరాజ్​కు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ అవార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.