ETV Bharat / city

హైదరాబాద్​కు నిమ్మగడ్డ ప్రసాద్​... క్వారంటైన్​కు తరలింపు

రస్​ ఆల్ ఖైమా ఫిర్యాదుతో గత ఏడాది జులైలో సెర్బియాలో అరెస్టయిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్​.. జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన నిర్బంధం చెల్లదని సెర్బియా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

industrialist nimmagadda prasad reached hyderabad
నిమ్మగడ్డ ప్రసాద్​ను క్వారంటైన్​కు తరలించిన ఎయిర్​పోర్ట్​ అధికారులు
author img

By

Published : Mar 19, 2020, 10:07 PM IST

పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్​ సెర్బియాలో జైలు నుంచి విడుదలయ్యారు. హైదరాబాద్​ చేరుకున్నారు. గత ఏడాది జులైలో సెర్బియాలో రస్​ ఆల్​ ఖైమా సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో ఆయన్ను సెర్బియా ప్రభుత్వం అరెస్ట్​ చేసింది. ఈ నిర్బంధం చెల్లదని ఆ దేశ సుప్రీం కోర్టు.. ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ కారణంగా.. జైలు నుంచి విడుదలైన నిమ్మగడ్డ.. తెలంగాణకు చేరుకున్నారు. అధికారులు ఆయన్ను నేరుగా క్వారంటైన్​కు తరలించారు. కరోనా విస్తృతి ఆందోళనల నేపథ్యంలో పరీక్షించారు.

ఇదీ చదవండి:

హైదరాబాద్​లో మరో కరోనా అనుమానిత కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.