ETV Bharat / state

తుపాను ఎఫెక్ట్ - ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దు - PM MODI VISAKHA TOUR CANCELLED

ఈ నెల 29న విశాఖలో పర్యటించాల్సి ఉన్న ప్రధాని మోదీ

PM_Modi
PM Modi Visakhapatnam Tour Cancelled (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2024, 5:29 PM IST

PM Modi Visakhapatnam Tour Cancelled : ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన రద్దయ్యింది. ఆంధ్రప్రదేశ్​లో తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 29వ తేదీన జరగాల్సిన ఆయన పర్యటనను రద్దు చేస్తూ పీఎంవో (Prime Minister's Office) నిర్ణయించింది. మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖలోని ఏయూ (Andhra University) ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా పూడిమడకలోని ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ శంకుస్థాపనతో పాటు కొన్ని రైల్వే ప్రాజెక్టులు, నేషనల్ హైవేలను జాతికి అంకితం చేయాల్సి ఉంది. కానీ, తుపాను ప్రభావం నేపథ్యంలో మోదీ పర్యటన రద్దయినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం - ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.