ETV Bharat / city

రెండు రోజుల్లో ప్రభుత్వానికి హైపవర్​ కమిటీ నివేదిక - latest news on amravathi

ముఖ్యమంత్రి జగన్‌తో హైపవర్‌ కమిటీ సమావేశం ముగిసింది. వేర్వేరు ప్రతిపాదనలపై సీఎంకు హైపవర్‌ కమిటీ ప్రజెంటేషన్ రూపంలో ఇచ్చింది. రేపు మరోమారు హైపవర్ కమిటీ భేటీకానుంది. రెండు రోజుల్లో ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందించనునుంది.

హైపవర్​ కమిటీ
హైపవర్​ కమిటీ
author img

By

Published : Jan 17, 2020, 12:08 PM IST

Updated : Jan 17, 2020, 1:15 PM IST

ముఖ్యమంత్రి జగన్‌తో హైపవర్‌ కమిటీ సమావేశం ముగిసింది. రేపు మరోమారు హైపవర్ కమిటీ భేటీకానుంది. అంతర్గతంగా సమావేశమై తుది నివేదికను రూపకల్పన చేయనుంది. రెండు రోజుల్లో ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందించనుంది.

పాలన వికేంద్రీకరణ, రాజధాని అంశాలపై సీఎంతో హైపవర్‌ కమిటీ సభ్యులు చర్చించారు. జీఎన్​ రావు, బీసీజీ నివేదికలపై అధ్యయనం చేసేందుకు గతంలో పలుమార్లు భేటీ అయిన హైపవర్‌ కమిటీ సభ్యులు... రూపొందించిన వేర్వేరు ప్రతిపాదనలను.. సీఎంకు హైపవర్‌ కమిటీ సభ్యులు ప్రజెంటేషన్‌ రూపంలో వివరించారు.

ఇదీ చదవండి

మూడు రాజధానులు సాధ్యమేనా?

Intro:Body:Conclusion:
Last Updated : Jan 17, 2020, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.