ETV Bharat / city

Rural Family Loans In Telugu States: తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణులపై అత్యధిక అప్పుల భారం - rural family loans in telangana

rural family loans: గ్రామీణ ప్రాంతాల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయిన అత్యధిక కుటుంబాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోనే ఉన్నాయి. నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణులపై అత్యధిక అప్పుల భారం

author img

By

Published : Nov 30, 2021, 7:23 AM IST

Rural Family Loans In Telugu States: గ్రామీణ ప్రాంతాల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయిన అత్యధిక కుటుంబాలు (telugu states) ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోనే ఉన్నాయి. నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ నిర్వహించిన ఆల్‌ ఇండియా డెట్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (ఏఐడీఐఎస్‌) 2018 నాటి 77వ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా పట్టణప్రాంతాల్లో 22.4%, గ్రామీణ ప్రాంతాల్లో 35% కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి.

అందులో తెలంగాణలో 30.2% పట్టణ, 67.2% గ్రామీణ కుటుంబాలు ఉండగా... ఆంధ్రప్రదేశ్‌లో 44.9% పట్టణ, 62.8% గ్రామీణ కుటుంబాలపై ఈ భారం పడింది. అత్యధిక అప్పుల భారం ఉన్న పట్టణ కుటుంబాల్లో కేరళ ప్రథమస్థానంలో ఉంది. అదే గ్రామీణ అప్పుల్లో తెలంగాణ మొదటి, ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉన్నాయి.

ఇదీ చదవండి:

CENTRAL MINISTER BISHWESWAR ON POLAVARAM : 'పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.11,600.16 కోట్లు చెల్లించాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.