ఇదీ చదవండి:
దేవాదాయ ట్రిబ్యునల్ ఛైర్మన్ నియామకంపై హైకోర్టు విచారణ - దేవాదయ ఛైర్మన్‌పై హైకోర్టు న్యూస్
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ట్రిబ్యునల్ ఛైర్మన్ నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఛైర్మన్‌గా హరినాథ్ నియామకానికి సంబంధించి నవంబర్ 12న ప్రభుత్వం జారీచేసిన జీవో 1202 ను రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్ కు చెందిన న్యాయవాది యోగేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఈ పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ కోర్టు తెలిపారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను నెల రోజులకు వాయిదా వేసింది.
high court hearing on endoment tribunal chairmen
ఇదీ చదవండి:
sample description