ETV Bharat / city

రాజధాని కేసులో ఇంప్లీడ్ పిటిషన్లను డిస్మిస్ చేసిన హైకోర్టు - implead petition on amaravathi latest news

mplead petition on amaravathi latest news
రాజధాని అనుబంధ పిటిషన్లపై హైకోర్టు తీర్పు
author img

By

Published : Nov 2, 2020, 11:00 AM IST

Updated : Nov 2, 2020, 12:11 PM IST

10:55 November 02

రాజధాని అనుబంధ పిటిషన్లపై హైకోర్టు తీర్పు

రాజధాని అనుబంధ పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఇంప్లీడ్ అవుతామని దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేసింది. విశాఖ గెస్ట్ హౌస్‌ ప్లాన్ తయారు చేసిన  తర్వాత కోర్టులో దాఖలు చేయాలని ఆదేశించింది. సీఎం క్యాంప్ ఆఫీసు పరిపాలన రాజధానిలో భాగంగా నిర్మిస్తే కోర్టు దృష్టికి తేవచ్చని తెలిపింది. పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చాక వాదనలు వింటామని ధర్మాసనం వెల్లడించింది.

ఇదీ చదవండి:

 తెరుచుకున్న పాఠశాలలు... కొవిడ్ నిబంధనలు తప్పనిసరి

Last Updated : Nov 2, 2020, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.