ETV Bharat / city

నేనెలాంటి ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: నాగార్జున - నాగార్జున

HERO KING NAG : ఎన్నికల్లో పోటీపై టాలీవుడ్​ కింగ్​ అక్కినేని నాగార్జున స్పష్టత ఇచ్చారు. విజయవాడ ఎంపీగా పోటీ చేస్తాననే ప్రచారంలో నిజం లేదని తేల్చిచెప్పారు.

NAGARJUNA ON ELECTIONS
NAGARJUNA ON ELECTIONS
author img

By

Published : Sep 30, 2022, 4:49 PM IST

NAGARJUNA ON ELECTIONS : వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారంపై ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. విజయవాడ ఎంపీగా నేను పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ పోటీ చేస్తానని ప్రచారం జరుగుతుందని.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు. నేను ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. మంచి కథ వస్తే పొలిటికల్‌ లీడర్‌ పాత్రలో నటిస్తా అని నాగార్జున తెలిపారు.

ఇవీ చదవండి:

ఖర్గే X థరూర్ X త్రిపాఠీ​.. కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోరు.. గెలుపెవరిదో?

నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి!

సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నాం: ఎంపీ లక్ష్మణ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.