ETV Bharat / city

పోలవరం కాంట్రాక్టుపై ఏం జరగనుంది..? - hearing-complete-in-high-court-judgement-reserved-on-polavaram-tender-cancellation

పోలవరం టెండర్ల రద్దుపై హైకోర్టులో నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్​పై వాదనలు ముగిశాయి. తమ కాంట్రాక్టును ఏకపక్షంగా రద్దు చేశారని సంస్థ తరఫున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. నిర్మాణ పనులు తమకే అప్పగించాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మానసం తీర్పును రిజర్వు చేసింది.

polavaram
author img

By

Published : Aug 20, 2019, 4:36 PM IST

పోలవరం టెండర్ల రద్దుపై.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఏం చెబుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. నవయుగ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం... తీర్పును రిజర్వులో పెట్టింది. తాము ఎక్కడా.. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని నవయుగ కంపెనీ తరఫు న్యాయవాది న్యాయమూర్తికి తెలిపారు. కాంట్రాక్టును ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. హైడల్‌ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి స్థలం చూపించే బాధ్యత జెన్‌కో సంస్థదే అని స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం తమకు ఇంకా గడవు ఉందని నవయుగ కంపెనీ తెలిపింది. మరోవైపు.. పనుల్లో పురోగతి లేనందునే టెండర్లు రద్దు చేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. చివరికి తీర్పును రిజర్వు చేసింది.

ఇదీ చదవండి:

రివర్స్ టెండరింగ్... నోటిఫికేషన్ విడుదల

Intro:ap_atp_57_20_students_darna_av_ap10099
Date:20-08-2019
Center:penu konda
Contributor:c.a.naresh
Cell:9100020922
EMP ID:AP10099
విద్యార్థుల సమస్యలు పరిష్కారించాలని ఎస్ఎఫ్ఐ ధర్నా
అనంతపురం జిల్లా రొద్దం మండలకేంద్రంలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయకార్యదర్శ ఈశ్వర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మంగళవారం ఉదయం రొద్దంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ గా వెళ్లి కార్యాలయం ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని , ఉపకారవేతనాలు, ఫీజురీయంబర్సమెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు..Body:ap_atp_57_20_students_darna_av_ap10099Conclusion:9100020922
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.