ETV Bharat / city

రాజధాని అంశంపై హైకోర్టులో విచారణ అక్టోబర్ 5కి వాయిదా - రాజధాని అంశంపై హైకోర్టు విచారణ

రాజధాని అంశంపై హైకోర్టులో విచారణ అక్టోబర్ 5కి వాయిదా పడింది. రాజధానిపై ఉన్నయథాతథ స్థితిని అక్టోబర్‌ 5 వరకు పొడిగించింది. వచ్చే నెల 5 నుంచి రోజువారీ విచారణ చేపట్టే అవకాశం ఉందని న్యాయవాది రాజేంద్రప్రసాద్ తెలిపారు.

HC on Capital petitions in amaravathi
HC on Capital petitions in amaravathi
author img

By

Published : Sep 21, 2020, 2:31 PM IST

రాజధాని అంశంపై హైకోర్టులో విచారణ అక్టోబర్ 5కి వాయిదా

రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు.. తదుపరి విచారణను అక్టోబర్‌ 5 కు వాయిదా వేసింది. అప్పటి వరకూ రాజధానిపై ఉన్న యథాతథస్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. వచ్చే నెల 5 నుంచి రోజువారీ విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతిమ తీర్పు వచ్చే వరకూ స్టేటస్‌కో ఎత్తేసే పరిస్థితి ఉండకపోవచ్చని.. న్యాయవాది రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

ఇదీ చదవండి :బిహార్​లో 9 హైవే ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.