ETV Bharat / city

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు వెల్లడి - APPSC latest news

APPSC Group 1 Mains Result 2021
APPSC Group 1 Mains Result 2021
author img

By

Published : Apr 28, 2021, 7:41 PM IST

Updated : Apr 28, 2021, 8:14 PM IST

19:34 April 28

appsc gropu 1 results

APPSC Group 1 Mains Result 2021
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు వెల్లడి

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 2018 నోటిఫికేషన్​కు సంబంధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది. కమిషన్ అధికారిక వెబ్​సైట్(www.psc.ap.gov.in)​లో అభ్యర్థుల వివరాలను పేర్కొన్నారు. జూన్ 14 నుంచి ఇంటర్వూలు నిర్వహించే అవకాశం ఉంది. 

ఇదీ చదవండి

ముఖ్యమంత్రి జగన్‌కు సీబీఐ కోర్టు నోటీసులు.. మే 7న విచారణ

Last Updated : Apr 28, 2021, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.