ఈనెల 9న గోదావరి నదీ యాజమాన్య బోర్డు అత్యవసరంగా హైదరాబాద్ లోని జలసౌధలో భేటీ కానుంది. కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ పై బోర్డు చర్చించనుంది. ఈ మేరకు ఏపీ, తెలంగాణకు జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సమాచారం ఇచ్చారు.
ఇవీ చదవండి:
'అవి.. బోర్డు పరిధిలోకి అవసరం లేదు': కేంద్ర గెజిట్‌పై సీఎం జగన్
TDP: రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా జల్‌శక్తి శాఖ గెజిట్: తెదేపా
water war: సీఎంల తీరుతోనే కేంద్రం పెత్తనం: సోమిరెడ్డి
Jagananna Pacha Toranam: రేపే జగనన్న పచ్చతోరణం ప్రారంభం.. తొలిమొక్క నాటనున్న సీఎం