ETV Bharat / city

దబ్బపండు ఉపయోగాలు ఎంతో మేలు

దబ్బపండులో ఇమ్యూనిటీని పెంచే పోషకాలున్నాయి. నిమ్మ, నారింజ, పంపరపనస పండ్లలో ఉండే అన్ని గుణాలూ ఈ ఒక్క పండులోనే మెండుగా ఉన్నాయ్‌! అవేంటో రుచి చూడండి.

author img

By

Published : Apr 30, 2021, 7:48 AM IST

Grapefruit
Grapefruit

బ్బపండులో యాంటీఆక్సిడెంట్స్‌ ఎక్కువ. అందుకే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులూ చెబుతున్నారు. దబ్బకాయ రసాన్ని రోజూ తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల జలుబు, దగ్గువంటి వ్యాధులు దరిచేరవు.
* దబ్బకాయ షర్బత్‌ చాలా మంచిది. వాంతులు, దప్పిక, నోటిపూత, చిగుళ్ల వాపులు తగ్గిపోతాయి. దబ్బకాయలో ఉండే విటమిన్‌ సీ, మెటబాలిజం మీద ప్రభావం చూపుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.
* చాలామంది మహిళలకు, ముఖ్యంగా పిల్లలకి కడుపులో నులిపురుగులు చేరి ఇబ్బందిపెడతాయి. అలాంటప్పుడు దబ్బ రసంలో వాము, జీలకర్ర కలిపి తీసుకుంటే వాటికి చెక్‌ పెట్టొచ్చు. ఈ పండును రోజూ తింటే జుట్టు బాగా పెరిగి, రాలే సమస్య నియంత్రణలోకి వస్తుంది. త్వరగా తెల్లజుట్టు రాకుండా ఆపుతుంది.

ఇదీ చూడండి :

'కొవిడ్ కేసులు చూడమని బోర్టులు పెట్టడం సరికాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.