ETV Bharat / city

ఆంధ్ర, ఒడిశా సంబంధాల బలోపేతానికి కృషి చేస్తా: గవర్నర్ - bishwabhushan

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయన స్వరాష్ట్రం ఒడిశాలో పర్యటిస్తున్నారు. పూరీ జగన్నాథ్, భువనేశ్వర్​లోని లింగరాజ్ ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఆంధ్రా-ఒడిశా సంబంధాల బలోపేతానికి కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఆంధ్ర, ఒడిశా సంబంధాల బలోపేతానికి కృషి చేస్తా: గవర్నర్
author img

By

Published : Sep 23, 2019, 5:21 AM IST

ఆంధ్రప్రదేశ్, ఒడిశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యేలా కృషి చేస్తానని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఒడిశా పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన భువనేశ్వర్​లోని లింగరాజ్ ఆలయాన్ని సందర్శించి స్వామి దర్శనం చేసుకున్నారు. శనివారం పూరీలో జగన్నాథున్ని దర్శించుకున్నట్లు తెలిపారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఒడిశా వచ్చినట్లు ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య పోలవరం వివాదంపై రాజ్యాంగ నిబంధనలకు ప్రాధాన్యమిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటానని గవర్నర్ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్, ఒడిశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యేలా కృషి చేస్తానని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఒడిశా పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన భువనేశ్వర్​లోని లింగరాజ్ ఆలయాన్ని సందర్శించి స్వామి దర్శనం చేసుకున్నారు. శనివారం పూరీలో జగన్నాథున్ని దర్శించుకున్నట్లు తెలిపారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఒడిశా వచ్చినట్లు ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య పోలవరం వివాదంపై రాజ్యాంగ నిబంధనలకు ప్రాధాన్యమిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటానని గవర్నర్ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి-తెదేపా అధినేత చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రుల లేఖ

Intro:kit 736

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజక వర్గం
సెల్.9299999511.

కృష్ణా జిల్లా, నాగాయలంక మండలం, గుల్లలమోద లో ఏర్పాటు చేయబోయే భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ లో సైంటిస్టులకు వారి సిబ్బందికి కోటర్స్ నిర్మాణం కోసం అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో మచిలీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారి జె. ఉదయ భాస్కర్ తో కలిసి స్థలాల మ్యాప్ లు పరిశీలించిన కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యం. డి. ఇంతియాజ్

అనంతరం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ సైంటిస్టులు కల్నల్ జగమత్ నిసాంక్స్ మరియు రెవిన్యూ అధికారులు కృష్ణాజిల్లా, అవనిగడ్డ మండలం పులిగడ్డ శివారు రేగు లంక గ్రామంలో సర్వే నెంబరు 54, 55,56 లో ఉన్న య. 46.66 సెంట్లు సోసైటీ భూముల్లో లో ఉన్న పొలాలను పరిశీలించారు. రెవిన్యూ అధికారులు ఈ భూముల చుట్టూ ఎర్రజెండాలు పాతించారు.

నాగాయలంక మండలం, గుల్లలమోద గ్రామం లో మిసైల్ టెస్టింగ్ కేంద్రం శంఖుస్థాపన కార్యక్రమం అక్టోబరు లేదా నవంబర్ మాసంలో ఉంటుందని కలెక్టర్ తెలిపారు.


అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో ఏర్పాటు కానున్న గ్రామ సచివాలయం సంబంధించి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న గ్రామ సచివాలయ భవనాలు పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

జిల్లావ్యాప్తంగా 11, 026 మంది గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికయ్యారని, మొత్తం రెండు లక్షల మంది దరఖాస్తు చేయగా, లక్ష 77 వేల మంది అర్హత పరీక్షలు రాశారని తెలిపారు,

విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో ఈ నెల 24, 25 తేదీల్లో ఎంపికైన వారికి సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్ లతో పాటు రెండు సెట్లను గెజిటెడ్ అట్టేస్ట్ షన్ చేయించి ఫోటో లు కూడా తీసుకురావాలన్నారు.

అర్హులైన వారికి వివిధ శాఖల అధికారులు కాల్ లెటర్లు పంపుతారని అన్నారు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడలు కోటాలోని వారు సంబంధిత గుర్తింపు పత్రాలు తీసుకురావాలన్నారు.

ఈనెల 27న నియామక పత్రాలు పంపుతామని , సెప్టెంబర్ 30, అక్టోబర్ 1వ తేదీ వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాలు ప్రారంభించడం జరుగుతుందన్నారు కృష్ణాజిల్లా కలెక్టర్ ఏ.యం. డి. ఇంతియాజ్ తెలిపారు.

వాయిస్ బైట్స్

కృష్ణాజిల్లా కలెక్టర్ - ఎ.యం. డి. ఇంతియాజ్







Body:కృష్ణా జిల్లా, నాగాయలంక మండలం, గుల్లలమోద లో ఏర్పాటు చేయబోయే భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ లో సైంటిస్టులకు వారి సిబ్బందికి కోటర్స్ నిర్మాణం కోసం స్థలాల మ్యాప్ లు పరిశీలించిన కృష్ణా జిల్లా కలెక్టర్ఏ.యం. డి. ఇంతియాజ్.



Conclusion:కృష్ణా జిల్లా, నాగాయలంక మండలం, గుల్లలమోద లో ఏర్పాటు చేయబోయే భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ లో సైంటిస్టులకు వారి సిబ్బందికి కోటర్స్ నిర్మాణం కోసం స్థలాల మ్యాప్ లు పరిశీలించిన కృష్ణా జిల్లా కలెక్టర్ఏ.యం. డి. ఇంతియాజ్.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.