ETV Bharat / city

ఉగాది స్పెషల్ : వాలంటీర్ల సత్కారానికి రూ.261 కోట్లు విడుదల - ఉత్తమ సేవలందిస్తున్న వాలంటీర్లకు ప్రభుత్వ సత్కారం

ఉత్తమ సేవలందిస్తున్న వాలంటీర్లను సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. ఈ మేరకు 261 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.

వాలంటీర్ల సత్కారానికి రూ.261 కోట్లు విడుదల

author img

By

Published : Apr 11, 2021, 5:42 AM IST

Updated : Apr 11, 2021, 6:09 AM IST

ఉత్తమ సేవలందిస్తున్న వాలంటీర్లను సత్కరించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిధులు విడుదల చేసింది. వాలంటీర్లను సత్కరించడం సహా ఇతర అవసరాలకు గానూ 261 కోట్ల రూపాయలను విడుదలచేస్తూ ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు ఇచ్చారు.

విశిష్ట సేవలు..

వాలంటీర్లకు ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు.. ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్టు ఆర్ధిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. సేవా వజ్ర, సేవా రత్న, సేవామిత్రల పేరిట విశిష్ట సేవలు అందించిన... గ్రామ, వార్డు వాలంటీర్లకు నగదు ప్రోత్సాహకాలను అందించనున్నారు. ఉగాది రోజున.. ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి

: నేటి నుంచి టీకా ఉత్సవ్.. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత

Last Updated : Apr 11, 2021, 6:09 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.