కరోనా కారణంగా మార్చిలో వాయిదా వేసిన వేతనాలు, పింఛన్ల చెల్లింపునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి, ఏప్రిల్ బకాయిలను డిసెంబర్‌లో చెల్లించనున్నట్లు ఆ ఆదేశాల్లో పేర్కొంది. తగ్గించిన వేతనాలనూ డిసెంబర్, 2021 జనవరిలో చెల్లించనున్నట్టు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: