ETV Bharat / city

బ్లాక్ ఫంగస్ కేసులను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు - black fungus cases in ap

బ్లాక్ ఫంగస్ కేసులను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

author img

By

Published : May 19, 2021, 5:10 PM IST

Updated : May 19, 2021, 6:08 PM IST

17:07 May 19

బ్లాక్ ఫంగస్​ కేసులను ఆరోగ్యశ్రీలో  చేరుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.కె సింఘాల్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా నుంచి కోలుకున్న వారికి వచ్చే బ్లాక్ ఫంగస్​కు చికిత్స చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.  బ్లాక్​ ఫంగస్​ చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవోకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  

ఇదీ చదవండి:

దొంగతనం చేసి.. గాల్లో వేలాడుతూ దొరికిపోయి...

Last Updated : May 19, 2021, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.