ETV Bharat / city

GOVT INVITE EMPLOYEES UNIONS: పీఆర్సీపై చర్చించడానికి ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఆహ్వానం - ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం

పీఆర్సీపై చర్చించడానికి ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఆహ్వానం

author img

By

Published : Jan 25, 2022, 9:32 AM IST

Updated : Jan 25, 2022, 9:59 AM IST

09:30 January 25

మంత్రుల కమిటీతో చర్చకు రావాలని పీఆర్సీ సాధన సమితికి ఆహ్వానం

GOVT INVITE EMPLOYEES UNIONS: పీఆర్​సీ పై చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం మరోసారి ఆహ్వానించింది. పీఆర్​సీ సమస్యలపై మంత్రుల కమిటీతో చర్చించాలని....ఉద్యోగ సంఘాలకు సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ సమాచారం పంపారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌ ఆర్థికశాఖ కాన్ఫరెన్స్ హాల్‌లో మధ్యాహ్నం 12 గంటలకు చర్చించేందుకు మంత్రులు సిద్ధంగా ఉంటారని తెలిపారు.

ఇదీ చదవండి:

బాల పురస్కార్ గ్రహీతలతో మోదీ వీడియో కాన్ఫెరెన్స్....

Last Updated : Jan 25, 2022, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.