రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్... హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లనున్నారు. ఉదయం 9.30 గంటలకు.. గవర్నర్ గన్నవరం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరుతారు. 11.30 గంటలకు.. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్న అనంతరం.. తిరిగి మధ్యాహ్నానికి విజయవాడ చేరుకుంటారు.
ఇదీ చదవండి:
తెదేపాకు అనుకూలుడనే కక్షతోనే వినోద్‌పై అక్రమ కేసులు: ఎంపీ రామ్మోహన్