విజయవాడ రైల్వేస్టేషన్‌ను ప్రైవేటీకరిస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు. విజయవాడ రైల్వేస్టేషన్‌ని 99 సంవత్సరాలపాటు ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇవ్వడానికి కేంద్రం రంగం సిద్ధం చేస్తోందని ఆరోపించారు. ఆదాయం ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్‌ని ప్రైవేటు వ్యక్తులు చేతుల్లో పెట్టడం ఏంటని గోరంట్ల ప్రశ్నించారు.
ఇదీ చదవండి: