జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ ప్రక్రియ చేపట్టారు. పరిశీలన అనంతరం 1,825 మంది అభ్యర్థుల నామినేషన్లు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు - జీహెచ్ఎంసీ ఎన్నికల వార్తలు
.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ ప్రక్రియ చేపట్టారు. పరిశీలన అనంతరం 1,825 మంది అభ్యర్థుల నామినేషన్లు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.
ఇదీ చదవండి :
పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ