లోక్‌సభలో గల్లా.. 'పెట్టుబడుల ఉపసంహరణ'పై మాట్లాడారిలా! - ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు
రాష్ట్రంలో ప్రముఖ సంస్థలు పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్న తీరుపై.. లోక్‌సభలో ఆవేదన వ్యక్తం చేశారు తెదేపా ఎంపీ గల్లా జయదేవ్. వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ.. దేశ వ్యాప్తంగా ప్రభావం చూపిస్తుందని చెప్పారు. రివర్స్ టెండరింగ్, ఇతర ఒప్పందాల రద్దుతో పెట్టుబడులు వెనక్కు పోతున్నాయని కేంద్రం దృష్టికి తెచ్చారు. లూలూ గ్రూప్, రిలయన్స్‌తో పాటు.. మరిన్ని సంస్థల పెట్టుబడులు ఆగిన తీరు వివరించారు. కేంద్రం వెంటనే కలగజేసుకోవాలని కోరారు.
లోక్‌సభలో గల్లా.. 'పెట్టుబడుల ఉపసంహరణ'పై మాట్లాడారిలా!
రాష్ట్రంలో ప్రముఖ సంస్థలు పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్న తీరుపై.. లోక్‌సభలో ఆవేదన వ్యక్తం చేశారు తెదేపా ఎంపీ గల్లా జయదేవ్. వైకాపా ప్రభుత్వ అనాలోచిన నిర్ణయాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ.. దేశ వ్యాప్తంగా ప్రభావం చూపిస్తుందని చెప్పారు. రివర్స్ టెండరింగ్, ఇతర ఒప్పందాల రద్దుతో పెట్టుబడులు వెనక్కు పోతున్నాయని కేంద్రం దృష్టికి తెచ్చారు. లూలూ గ్రూప్, రిలయన్స్‌తో పాటు.. మరిన్ని సంస్థల పెట్టుబడులు ఆగిన తీరు వివరించారు. కేంద్రం వెంటనే కలగజేసుకోవాలని కోరారు.
Conclusion: