ETV Bharat / city

రాష్ట్రానికి నలుగురు నూతన న్యాయమూర్తుల నియామకం

author img

By

Published : Jan 10, 2020, 11:19 PM IST

రాష్ట్ర హైకోర్టుకు నలుగురు నూతన న్యాయమూర్తులు నియామకమయ్యారు. హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, జస్టిస్ బట్టు దేవానంద్‌, జస్టిస్ దొనాడి రమేశ్‌, జస్టిస్‌ నైనాల జయసూర్య నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Four judges have been appointed to the state high court
Four judges have been appointed to the state high court

ఇదీ చదవండి:

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.