..
కారులో మంటలు.. ఏపీ భవన్ సమీపంలో ప్రమాదం - ఏపీ భవన్ సమీపంలో అగ్ని ప్రమాదం
దిల్లీలోని ఏపీ భవన్ సమీపంలో.. ప్రమాదం జరిగింది. ఓ కారులో హఠాత్తుగా మంటలు అంటుకున్నాయి. వెంటనే కారు నిలిపేసి.. అందులోని ప్రయాణికులంతా కిందకు దిగారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా తగలబడింది.
fire accident near by ap bhavan in delhi
..