ETV Bharat / city

GT Express : జీటీ ఎక్స్​ప్రెస్​లో మంటలు... ఫైర్ ఫైటర్స్​తో మంటలార్పిన సిబ్బంది - fire accident today

దిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న జీటీ ఎక్స్​ప్రెస్​లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన రామగుండం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది.. ఫైర్ ఫైటర్స్​తో మంటలను ఆర్పేశారు.

జీటీ ఎక్స్​ప్రెస్​లో మంటలు
జీటీ ఎక్స్​ప్రెస్​లో మంటలు
author img

By

Published : Oct 9, 2021, 8:51 PM IST

దిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న జీటీ ఎక్స్​ప్రెస్​లో మంటలు చెలరేగాయి. శనివారం చెన్నై వెళ్తున్న జీటీ ఎక్స్​ప్రెస్​.. తెలంగాణలోని పెద్దపెల్లి జిల్లా రాఘవపూర్- పెద్దపల్లి రైల్వే స్టేషన్​ల మధ్యకు రాగానే.. రైలు కింద భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

వెంటనే అప్రమత్తమైన రామగుండం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది.. ఫైర్ ఫైటర్స్​తో మంటలను ఆర్పేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. త్వరితగతిన అప్రమత్తమై మంటల్లో ఆర్పి వేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిని ప్రయాణికులు అభినందించారు.

ఇదీ చూడండి:

snake: శ్రీశైలం పాతాళగంగ వద్ద పాము... చాకచక్యంగా పట్టుకున్న అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.